నేటి సాక్షి – మెట్పల్లిమల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామ శివారులో మెట్ పల్లి పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వాహనం పిల్లలను తమ స్వగ్రాంలో దించడానికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది ప్రమాదంలో ఒక విద్యార్థి పాత దంరాజ్ పల్లిగ్రామానికీ చెందిన గడ్డల హనిష్ కు గాయలవడ్డం జరిగింది గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది

