నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లి గ్రామ గ్రామ శివారులో బిక్క వాగు దగ్గర లారీ డ్రైవర్ పెద్దపులిని చూసి చొక్కా రావు పల్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి పులిజాడలు కోసం వెతకడం జరిగింది పులి ఆనవాళ్లు లభించలేదని తెలిపారు గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బావల కాడికి పోరాదని హెచ్చరించారు

