Friday, February 13, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గన్నేరువరం మండల ముదిరాజ్ సంఘం

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని హనుమాజ్ పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దాసరి పోశయ్య వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం ఈ కార్యక్రమం మండల ముదిరాజ్ అధ్యక్షులు గూడెల్లి మల్లేశం గువ్వ శ్రీనివాస్ చుక్కల్లో బుచ్చయ్య నందికొండ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News