నేటి సాక్షి,నారాయణపేట, ఫిబ్రవరి 13,(రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణ పేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ వివేక్ గ్యాస్ లివర్ స్పెషలిస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. మంచి స్పందన లభించింది. ఈ వైద్య శిబిరం కార్యక్రమంలో డాక్టర్ వివేక్, హరీష్, రాఘవేంద్ర,రామకృష్ణ, హాసిని మానస సాయి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

