Wednesday, March 18, 2026

పాఠశాల అనేది కేవలం విద్య మాత్రమే బోధించే స్థలం కాదు…

నేటి సాక్షి మార్చి 18 (మంచిర్యాల) శ్రీధర్ దమ్మ వాగ్దేవి ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపాల్ రజిత , మాంచిర్యాల పిల్లల సమగ్ర అభివృద్ధి అవసరమైన సహపాఠ్య కార్యక్రమాలు, నైతిక విలువలు, మానవత్వం, ఐక్యత, మరియు సనాతన ధర్మం, కూడా బోధించబడే స్థలం…మా పాఠశాల పిల్లలు ఉగాది, రంజాన్, క్రిస్మస్ వంటి పండగల గురించి తెలుసుకోవాలి. ఈ రోజు మేము మా పిల్లలకు ఉగాది ఎందుకు జరుపుకుంటామో… ఎప్పుడు జరుపుకుంటామో… వివరించము.. తెలుగు నెలలు, సంవత్సరాలు కాలాచక్రం ప్రకారం ఉగాది ఏ రోజు వస్తుందో పిల్లలకు చక్కగా అవగాహనా చేసాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News