Thursday, March 19, 2026

*స్టార్ హెల్త్ మంచిర్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో వేడుకలు* మంచిర్యాల జిల్లా,, మార్చి 19,

నేటి సాక్షి ఉగాది పరాభవ నామ నూతన సంవత్సరాన్నీ పురస్కరించుకొని స్టార్ హెల్త్ మంచిర్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించుకోవడం నిర్వహించరు ఈ సందర్భంగా స్టార్ హెల్త్ మంచిర్యాల మేనేజర్ ముస్కార సంపత్ మాట్లాడుతూ ఉగాది పండగ తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండగ అని పండగలో అనేక నూతన నిర్ణయాలను తీసుకుంటారని కొనియాడారు అదేవిధంగా ఉగాది పరాభవ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కొనియాడారు ఉగాది నీ పురస్కరించుకొని స్టార్ హెల్త్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే అనేక నూతన పాలసీలో తీసుకువచ్చిందని ప్రస్తుతం సామాన్య ప్రజలు హెల్త్ విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయితే లక్షల్లో ఖర్చు అవుతుందని దీనిని అధిగమించడానికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చేసుకోవాలని అందరిని ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బ్రాంచ్ సీనియర్ సేల్స్ మేనేజర్స్ ఏజెంట్స్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News