నేటి సాక్షి మార్చి 19 (మంచిర్యాల్ )శ్రీధర్ దమ్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారు, మందమర్రి సి.ఐ. పార్స్ రమేష్ గారు, ఎస్.ఐ. గోపతి నరేష్ గారు, మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ గారు హాజరయ్యారు.అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యూత్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు





