Friday, March 20, 2026

*​శాంతినగర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి*ము శం రమేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి*

నేటి సాక్షి సిరిసిల శివకుమార్* ఈరోజు అమృత లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ము శం రమేష్ మాట్లాడుతూ శాంతినగర్ వద్ద డబల్ బెడ్ రూమ్ లు కట్టి నాలుగు సంవత్సరాలు అయితుంది గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 106 మంది లబ్ధిదారులను మందిఎంపిక చేసి రెండు సంవత్సరాలు పంపిణీ చేయకుండా కాలయాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు దాటిపోయిన కూడా ఎవరికి వాటిని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుంది కట్టిన డబల్ బెడ్ రూమ్ లు మొత్తం పాడైపోతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా తయారవుతున్నాయి గత ప్రభుత్వంలో అనేక సర్వేలు నిర్వహించి ఇల్లు లేని నిరుపేదలుగా గుర్తించిన వారు సిరిసిల్ల పట్టణంలో 1000 కి పైగా ఉండాలి. వారికి గత ప్రభుత్వం డబల్ బెడ్ రూములు ఇస్తామని ఎంపిక చేసి ఇండ్లు ఇవ్వకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు సంవత్సరంలోపే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది కానీ రెండున్నర సంవత్సరాలు అవుతున్న కూడా ఏ ఒక్కరికి ఇంతవరకు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించలేదు. కనీసం కట్టిన డబల్ బెడ్ రూమ్ లు కూడా పంపిణీ చేయకపోవడం అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి శాంతినగర్ లోని డబల్ బెడ్ రూమ్ లతోపాటు మండే పెళ్లి పెద్దూరులో ఖాళీ ఉన్న డబల్ బెడ్ రూమ్ అన్ని ఇల్లు లేని నిరుపేదలందరికీ వెంటనే పంపిణీ చేయాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు ఇల్లు లేని నిరుపేదలందరూ ఇందిరమ్మ ఇండ్ల కోసం జరిగే పోరాటంలో పాల్గొనాలని అన్నారు సమావేశంలో సిపిఎం జిల

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News