నేటి సాక్షి,నారాయణపేట, మార్చ్ 20, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామ స్టేజి వద్ద శుక్రవారం నాడు బoలి కేంద్రాన్ని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. చిట్టి రాగం వల్లి కేంద్రాన్ని దాదాపుగా 40 సంవత్సరాల నుండి నిరాట రంగా వేసవికాలంలో రాగి అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు అప్పటి అమరచింత నియోజకవర్గ ఎమ్మెల్యే కే వీరారెడ్డి కుటుంబీకులు ప్రాణికులకు రాగి అంబలిని ఉచితంగా వీరారెడ్డి సొంత గ్రామమైన మండల పరిధిలోని తీలేరు గ్రామ స్టేజి వద్ద కే వెంక రెడ్డి కే వజ్రమ్మలు తర్వాత కే వీరారెడ్డి ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపడుతున్నారు. వెంక రెడ్డి గ్రామ సర్పంచ్ గా వజ్రమ్మ కూడా సర్పంచ్ గా ఆ గ్రామానికి సేవలు అందించారు. వారి దివంగతిరులైన వారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు వీరారెడ్డి కూడా ఇట్టి కార్యక్రమాన్ని నడిపించారు. ప్రస్తుతం వీరారెడ్డి కుమారుడైన కే ప్రశాంత్ కుమార్ రెడ్డి నారాయణపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కే ప్రశాంత్ కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారు. కే ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని తీలేరు గ్రామ స్టేజీ వద్ద రాజ్యంబలి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అంతర్రాష్ట్ర కర్ణాటక రహదారికి ఈ గ్రామ స్టేజి కూడా అటు రైచూరు ఇటు మహబూబ్నగర్ రహదారి మధ్యలో ఉన్నందున కార్లలో ప్రయాణించేవారు ఇక్కడ ఆపి రాగంబల్లిని తాగుతున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నుండి మీ వరకు రాగి అంబలిని మూడు నెలల పాటు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాగంబళి దాత వెంక రెడ్డి తాత అంటూ ప్రనికులు చర్చించుకుంటున్నారు





