నేటి సాక్షి, నారాయణపేట,మార్చి 22,( రిపోర్టర్ ఇమాం సాబ్), నారాయణపేట జిల్లా నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కమిటీ గౌరవ అధ్యక్షులుగా జాజిమి శివకుమార్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆదివారం ధన్వాడ మండల కేంద్రంలో నిర్వహించారు సురేష్ కుమార్ ఉపాధ్యక్షులుగా బాల్ శంకరయ్య,ఆర్కే పల్లి ప్రధాన కార్యదర్శిగా జాజిమ వీరప్ప, కోశాధికారిగా ఉల్లి బసవరాజ్ కంసాన్పల్లి గారిని సెంట్రల్ కమిటీ మెంబర్ గాజుల శివకుమార్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కాకుల శివకుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీ మరియు ముఖ్య సలహాదారులుగా వీరభద్రప్ప సుంకరి రాచప్ప జాజిమిశరణప్ప గాజుల నారాయణస్వామి మరియు ఏ. శ్రీశైలం గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఎన్నికల్లో నాయకులు తదితరులు పాల్గొన్నారు.





