*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో ధోమ్మాటి రాము హారిక వాళ్ళ కుమార్తె శ్రీహన్సీ ఇటీవల కరీంనగర్ లో భరతనాట్యం కాంపిటీషన్స్ ఉగాది పురస్కారాలు భాగంగా జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా గ్రామ పంచాయతీ తరపున ఒక చిన్న సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ కార్యదర్శి మరియు పాలకవర్గం పాల్గొనడం జరిగింది





