నేటి సాక్షి నారాయణపేట ఏప్రిల్ 9, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్),నారాయణపేట జిల్లాలోని గుడిగండ్ల నుండి మంత్రోనిపల్లి వరకు రోడ్డు వేయాలని మక్తల్ మంత్రి వాకిటి శ్రీహరి ని కలవడం జరిగింది. అనంతరం గ్రామస్థులు,అదే విధంగ గుడిగండ్ల, మంత్రంపల్లి గ్రామల సర్పంచ్లు మరియు గ్రామస్థులు ఆయనకి లిఖిత పూర్వకంగా వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడిగండ్ల మంత్రం పల్లి మండల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





