నేటి సాక్షి చిలుకూరు చిలుకూరు మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు శుక్రవారం నిర్వాహకులు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టాలెంట్ టెస్టులతో విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక వేలికి తేబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో చేవూరు కొండలు తమనబోయిన నరేష్ కళాశాల కరస్పాండెంట్ మాదాల శ్రీధర్ భారత్ గ్యాస్ డీలర్ కొల్లు శ్రీను బెల్లంకొండ గోవర్ధన్ కందుల మధు సీరపురపు శ్రీను అంబాల వెంకటి తదితరులు పాల్గొన్నారు





