నేటి సాక్షి 10 ఫిబ్రవరి పాములపాడు :-మండలం కేంద్రమైన ఎర్రగూడూరు నేషనల్ హైవే రహదారి లో జంబూల్లమ్మ దేవాలయం దగ్గర శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులు, భక్తులకు మాండ్రా సేవదల్ భావన రాము టీమ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్బంగా ఐదు రోజులు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం అయ్యినది. ఇది రెండో సంవత్సరం కూడా ఏర్పాటు చెయ్యడం అయ్యినది. ఈ కార్యక్రమం మండలం సంస్కృతి అధ్యక్షులు భావన వినోద్, మిట్టకందల సీనియర్ నాయకులు సంజన్న, నియాజ్, రామకృష్ణ, బూత్ 206 ఇంచార్జి నాగశ్రీని వాసులు, పాల్గొని అన్నదానం ప్రారంభం చేసారు





