నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అతి పెద్ద గ్రామపంచాయతీ అయిజ ఈ పట్టణానికి ప్రయాణ సౌకర్యానికి బస్సు డిపో లేనందున ఐజ పట్టణం చుట్టుపక్కల పెద్ద పెద్ద గ్రామాలు చిన్నతండ్రపాడు మేడికొండ సిందనూరు బోయిలగూడెం అలాగే రాయలసీమ కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల సరిహద్దు అయిజ ఈ పట్టణానికి మున్సిపాలిటీ హోదా కలిగి ఉన్నప్పటికీ ఇంతవరకు అభివృద్ధిలో నో చూకోలేక పోతుంది అంటున్నారు. రేపు రాబోయే 2026లో నియోజకవర్గం ఏర్పాటు ఉన్న మా పట్టణానికి బస్సు డిపో లేదు అంటే సిగ్గుచేటు అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి నాయకులు నాలుగో తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ సమస్య స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడాలి అని ప్రజలు కోరుతున్నారు.





