నేటి సాక్షి తిరుపతి న్యూస్ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.కె :
తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు అయినటువంటి సామంచి శ్రీనివాసుల్ని తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి బిజెపి పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .ఈ సందర్భంగా సామంచి శ్రీనివాసులు తిరుపతి డిప్యూటీ మేయర్ అయినటువంటి ఆర్ సి మునికృష్ణ ను ఘనంగా సత్కరించడం జరిగింది.





