నేటి సాక్షి, వీణవంక:
వీణవంక మండలంలోని ఎలుబాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లగోని వీరయ్య ప్రయాగరాజ్ కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి నిజామాబాద్ చేరుకోగానే హటాత్తుగా గుండె పోటుతో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 144 యేల్లకోసారి వచ్చే ఈ కుంభమేళా మరో జన్మకు ముందే ఆయన పుణ్య స్థలాన్ని దర్శించుకున్నారు. వీరయ్య మృతిపట్ల పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.




