నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్. అమోల్ ఎం. అంధారే మర్యాదపూర్వకంగా కలిసిన ఏబిఆర్ఎస్ఎం రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అధ్యాపకుడు డాక్టర్. ఎన్. బాలసుబ్రమణ్యం స్థానిక ఎస్వీ యూనివర్సిటీలో జరుగుతున్న ఇండియన్ నాలెడ్జ్ సిస్టం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేపథ్యంలో ఎస్వియూ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు.




