
నేటిసాక్షి ప్రతినిధి : జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలుశ్రీ గౌతమ్ రెడ్డి కొడిమ్యాల మండలం రాంసాగర్ ప్రజా పాలన గ్రామసభకు హాజరైనారు. ప్రభుత్వం జనవరి 26న ఇవ్వబోతున్న నాలుగు స్కీమ్స్ లో సర్వే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులలో అర్హులైన వారిని గ్రామసభ ద్వారా ఆమోదం తెలుపవలసిందిగా తెలిపిపారు . ఇ జాబితాలో రాని వారికి మరల దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఈ విధంగా ఆమోదం పొందిన జాబితాను ప్రభుత్వానికి పంప పడుతుందని తెలిపా రు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎమ్మార్వో ఎంపీడీవో , ఏఈఓ టి ఏ మరియు పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ గార్లు మరియు ప్రజలు గ్రామ సభకు హాజరైనారు.




