Tuesday, March 10, 2026

హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అడ్డుపోతయ్య

  • పరామర్శించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన అడ్డుపోతయ్య ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి కాశీబుగ్గ లాస్య ప్రియ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని వారిని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీమతి గౌత శిరీష.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News