Wednesday, March 18, 2026

విశ్వ ప్రగతి విద్యాలయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజూరాబాద్ పట్టణంలోని విశ్వ ప్రగతి విద్యాలయం యొక్క 1999 2000 సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ డాక్టర్ నరేందర్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన రాజిరెడ్డి గారు కరస్పాండెంట్ సంపత్ రెడ్డి గారు అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు మాడ శ్రీనాథ్ రెడ్డి, కొండం శ్రీధర్ రెడ్డి, లెక్కల శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి, నరేండ్ల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News