Tuesday, March 17, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్లో 2001- 2002 వ సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఒకే చోట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఒకే చోట చాలా సంవత్సరాల తర్వాత కలువడంతో ఎంతో ఆనందంగా ఉందని, తరగతి గదిలో చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటు సంతోషంగా గడపడం జరిగింది. అని పూర్వ విద్యార్థులు అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జర్నలిస్టు వంతడుపుల నాగరాజు మరియు అతని స్నేహితులు కొండగంటి ప్రభు, అఖిల్, తిరుపతి, హరి ప్రసాద్, సదుల ప్రసాద్, రమేష్ నాయక్, మోహన్, నాగభూషణం, రమేష్, గోపి, భీమ్ రావు, మానస ,చంద్రకళ, భాగ్య, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News