నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆదివారం మండల కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి బాణా సంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం గాగిల్లాపూర్ గ్రామపంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో పాల్గొని వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఆక్కరవేణి పోచయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, రావుల నర్సయ్య, వినయ్, మల్లికార్జున్, మాధవ్ రావు, సాజిద్, రంగోని రాజు, ఎర్రల రాజు,శంకర్, పులి శ్రీనివాస్, సంతోష్, రమేష్, రవీందర్ రెడ్డి,పర్శరామ్,రాజు, శ్రీధర్ రెడ్డి, పర్శయ్య, సాగర్, సంతు, శ్రావణ్, కుమార్, శ్రీను, చందు,వర్ధన్, నరేష్, ఆర్యన్, కార్తీక్, రాజు తదితరులు పాల్గొన్నారు.




