- కోడె మొక్కు చెల్లించుకున్న దంపతులు

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కొక్కుల వంశీ ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని హైదరాబాద్ లోని కూకట్ పల్లి చెందిన వీరభద్రరావు కుటుంబ సమేతంగా బుధవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని, కోడె మొక్కులు చెల్లించారు. వీరభద్రరావు, అమెరికా నివాసి అయిన తన భార్య పిటర్, తల్లి దండ్రులతో కలిసి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారని, అమెరికా లోనే సెటిల్ అయినట్టు కోడె మొక్కులు చెల్లించుకున్నమని,స్వామి వారు మా ఇంటి ఇలవేల్పు అని తెలిపారు.





