Wednesday, January 21, 2026

శివ సేన యూత్ అసోసియషన్ వారి ఆధ్యర్యంలో సూచిక బోర్డు ఏర్పాటు

నేటి సాక్షి,బెజ్జంకి:
బెజ్జంకి మండల కేంద్రము నుండి బేగంపేట, మనసాదేవి గుడి, కల్లెపల్లి, ఎల్లంపల్లి వెళ్ళడానికి ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని శివసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సూచిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు ఎలిగే సతీష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో శివ సేన యూత్ సభ్యులు ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News