Tuesday, March 10, 2026

అన్నదానం పరబ్రహ్మ స్వరూపం

  • 1355 రోజులుగా నిరంతరం కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం.
  • వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1355 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున రాజన్న ఆలయం వద్ద 150 మంది పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా ఆదరవేని శ్రీనివాస్ మల్లేశ్వరి దంపతులు, రాచకొండ రేఖ శ్రీనివాస్ దంపతులు, జవ్వాజి బాలవ్వ మరియూ కుటుంబ సభ్యులు జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు ఉన్నారని నిత్యాన్నదాన కార్యక్రమా నికి సహకారం అందించా లనుకునే అన్నదాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం 92469 39388 ద్వారా సంప్ర దించాలని ట్రస్టు నిర్వాహ కులు మహేష్ కోరారు. నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నాగుల చంద్రశేఖర్, గొంగళ్ళ రవికుమార్, పొలాస రాజేందర్, నక్క వేణు, గుమ్మడి కుమార్, పసుల శ్రీనివాస్, సగ్గు రాహుల్, అరుణ్ తేజాచారి, పిట్టల రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News