నేటి సాక్షి వీణవంక : తేదీ 08.03.2025 రెండవ శనివారం రోజు వీణవంక మరియు పోతిరెడ్డిపల్లి సబ్స్టేషన్ లలో ప్రతి నెల చేయు విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా మధ్యాహ్నం 03:00 గంటల నుండి 04:00 వరకు వీణవంక,నర్సింగాపూర్, లక్ష్మక్కపల్లి, రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, శ్రీరాములపేట, కొత్తపల్లి, అచ్చంపల్లి, కొండపాక, హిమ్మత్ నగర్, పోతిరెడ్డిపల్లి గ్రామాలలో కరెంటు సరఫరా నిలిపివేయడం జరుగుతుంది. కావున విద్యుత్ వినియోగదారులు మరియు రైతులు సహకరించగలరని విద్యుత్ అధికారులు తెలిపారు.



