నేటి సాక్షి – కోరుట్ల

కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం 21వ వార్షికోత్సవం సందర్భంగా గౌడ సంఘం పిలుపు మేరకు బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న సురభి నవీన్ వెంట బీజేపీ, బిజేవైఎం నాయకులు కార్యకర్తలు అభిమానులు దర్శించుకున్నారు.






