నేటిసాక్షి, వెల్గటూర్ :జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు పిసిసి మెంబర్ తాటిపర్తి శైలెందర్ రెడ్డి జన్మదినం శనివారం ఉమ్మడి వెల్గటూర్ మండలం లో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాజారాంపల్లిలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే ఈ వేడుకల్లో పాల్గొని శైలందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేకుకట్ చేసిగజమాలతో సత్కరించారు. శైలందర్ రెడ్డి కోటిలింగాల కోటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండ ల కేంద్రం వెల్గటూర్ అంబే ద్కర్ కూడలివద్ద పార్టీశ్రేణులు కేకు కత్తిరించిగజమాలతోసత్కరించి శుభాకాంక్షలుతెలిపారు. ఈకార్య క్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





