- మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో
సైదాపూర్, నేటి సాక్షి:
ఎగ్లాసుపూర్ గ్రామ 169 బూత్ అధ్యక్షులుగా పొన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తాడవేణి రాజు 170 బూత్ అధ్యక్షులుగా కూనమళ్ళ అనిల్, ప్రధాన కార్యదర్శిగా కూనమళ్ళ మొండయ్య లను ఎన్నుకోవడమైనది. ఎన్నికల అధికారి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మాజీ ఎంపీటీసీ జంపాల సంతోష్ నియామకపత్రాలను అందజెయడమైనది. బొజ్జ తిరుపతి, మర్రి మణికంఠ, ప్రణయ్, సుమన్, దేవరాజ్ అంకిత లక్ష్మి సంధ్య, కూనమళ్ళ కనుకయ్య, శశి కుమార్, శివ ప్రసాద్ విజయ హేమలత కమిటీ సభ్యులుగా నియమించడమైనది. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు కూనమళ్ళ మొండయ్య, గాజుల రమేష్, పొన్నం తిరుపతి, తాడవేణి కార్తీక్ కార్యకర్తలు పాల్గొన్నారు.

