నేటి సాక్షి, కొడిమ్యాల, జనవరి 29 : బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో చేసిన పాలాభిషేకంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు మాదిగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు





