Sunday, March 22, 2026

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి

నేటి సాక్షి, వేమనపల్లి : బిజెపి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి,ఉపాధ్యాయ అభ్యర్థి కొమురయ్యకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండలంలోనీ గ్రామాల్లో తిరుగుతూ బిజెపి బలపరుస్తున్న అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏట మధుకర్, ప్రధాన కార్యదర్శి ఎనుముల వెంకటేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు కంపెల అజయ్ కుమార్, కోయిలస్వామి, కొండ రవి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News