Monday, March 30, 2026

నూతన గృహప్రవేశానికి హాజరైన బిఅర్ఎస్ నాయకులు

నేటిసాక్షి/మంగపేట : మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మంగపేట పార్టీ మండల ఉపాధ్యక్షులు ఎడ్లపల్లి నర్సింహారావు నూతన గృహప్రవేశ వేడుక కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ జెడ్పి మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి జగదీష్ దంపతులు వీరి వెంట మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, తాటి కృష్ణ, తుమ్మమల్లారెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, బడిశా నాగారమేష్, నూతిలకంటి ముకుందం, చదలవాడ సాంబశివరావు కర్రీ శ్యాంబాబు, కొమరం ధనలక్ష్మి, ఉడుగుల శ్రీనివాస్, చల్లగురుగుల తిరుపతి, ఏండి హుస్సేన్, రాజ సాహెబ్, నిమ్మగడ్డ ప్రవీణ్, కర్రీ శ్రీను, బీసు సాంబయ్య, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి పాలుగోన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News