- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ డిమాండ్..
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : తెలంగాణ రాష్ట్ర గౌరవ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ పై ఏకవచనం చేసిన వారి అనుచిత మాటలు వెనక్కి తీసుకోవాలని,అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేగా విధానాన్ని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఖండించారు… తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం చూసి ఓర్వలేక దళిత బిడ్డ పై అహంకారంతో ఏహ్య భావంతో దళిత స్పీకర్ ను టిఆర్ఎస్ పార్టీ పదేపదే
అవమానిస్తూ మాట్లాడిన జగదీష్ రెడ్డి వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ సరితమ్మ డిమాండ్ చేశారు..





