- సోషల్ మీడియాలో వైరల్ అయితున్న పుష్ప 2 గంగమ్మ జాతర సాంగ్
నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమాలో గంగమ్మ జాతర సీన్ అద్భుతంగా ఉంటుందని, బన్నీ అదరగొట్టారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే, అదే శీను నువ్వు అభిమాని రీ క్రియేట్ చేశాడు. చీర కట్టుకొని ముఖానికి రంగు పూసుకొని ఓ ఆలయంలో డాన్స్ చేసి అదరగొట్టాడు. ఆ అమ్మవారి పూనిందా అనే అన్నట్లుగా ఆ యువకుడు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.




