నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్): ఈ రోజు RG-1ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ ఆదేశాలమేరకు, రామగుండం ఏరియా ఆసుపత్రి (ACMO Dr. ఆర్. కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య విభాగం క్యాన్సర్ గురించి ఉద్యోగస్తులకు, పేషంట్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించి సంబంధిత కర పత్రాలు అందజేశారు. క్యాన్సర్ గురించి, వాటి నివారణ చర్యల గురించి RG-1 ఏరియా ఆరోగ్య అధికారి డా. కె. పద్మ ఉద్యోగస్తులకు వివరించారు.





