
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
వేములవాడ పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కలకుంట్ల రవీందర్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, మార్కెడెయనగర్ కూ చెందిన రిటైర్డ్ టీచర్ అలవాల విఠల్ గారి భార్య లక్ష్మి ఇటవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, అలాగే సాయి నగర్ లోని కొట్టె సుధాకర్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మి నరసింహారావు పరామర్శించారు. వారి వెంట సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, కౌన్సిలర్ లు గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్, నాయకులు వెంగల శ్రీకాంత్ గౌడ్, వాసల శ్రీనివాస్, ప్రేమ్ చారి లు ఉన్నారు.





