- జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
- డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి నేషనల్ హెడ్ ఏఐపీసీ

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి నియోజకవర్గానికి విచ్చేసిన సీఎం దిగిన హెలిపాడ్ ఆవరణంలో జిల్లెల చిన్నారెడ్డి, డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే (జిఎమ్ఆర్ ) మధుసూదన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తికి వచ్చిన సందర్భంగా శాలువాతో సన్మానం చేయడం జరిగింది. వనపర్తి లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదములు తెలియ చేయడం జరిగింది.




