నేటిసాక్షి,గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడు): మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో బుధవారం రోజున మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాగపూరి శంకర్ గౌడ్,నాయకులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బాధితులు న్యాలపట్ల వీరమల్లు, న్యాలపట్ల స్వరూపలకు
అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు న్యాలపట్ల కనకయ్య గౌడ్, సుధగోని మల్లేశం గౌడ్,జిల్లా నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, హనుమండ్ల నరసయ్య, న్యాలపట్ల, శ్రీనివాస్, న్యాల పట్ల లక్ష్మణ్, బోయిని సమ్మయ్య, మద్దూరి లక్ష్మణ్, దొమ్మటి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు





