Wednesday, March 18, 2026

పోలీస్ మెడల్ కు ఎంపికైన సీఐ కి సన్మానం

నేటి సాక్షి, మెట్ పల్లి : మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డిని విశ్వహిందూ పరిషత్ నాయకులు సన్మానించారు. ఇటీవల గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన ఇండియన్ పోలీసు మెడల్ కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు భగవద్గీత అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News