Saturday, January 11, 2025

సంక్రాంతి సెలవులపై క్లారిటీ

నేటి సాక్షి పలాస కాశీబుగ్గ రమేష్ కుమార్ పాత్రో : ఆంధ్రప్రదేశ్‌లో 2025 సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జనవరి 10 నుంచి 19 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి ప్రకటించారు. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉంటాయని వివరించారు. సంక్రాంతి సెలవులు 10-01-2025 నుండి 19-01-2025 వరకు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News