Friday, April 3, 2026

బాధితునికి సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేత

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : శుక్రవారం రోజున వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 4 వ వార్డ్ కు చెందిన బి సత్తన్న కు 60,000 వేల సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్,మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వార్డు నాయకులు ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News