నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) :
గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల పరిధిలోని కొండాపురం, గ్రామంలో జరిగిన వివాహ కార్యక్రమానికి జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా సీనియర్ నాయకులు పాతపాలెం ఆనంద్ గౌడ్, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, పెదొడ్డి రామకృష్ణ,మాచర్ల వెంకటస్వామి గౌడ్,పటేల్ శ్రీనివాసులు, ధరూర్ రవి హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు…వీరి వెంట జర్నలిస్టు రమేష్ ఎం పద్మారెడ్డి వడ్డే వెంకటరాములు రోడ్డు కింద జమ్మన్న. ఎస్ జమ్మన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు



