నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరా దేవాలయం జాతరలో 3వ రోజు ఎడ్ల బండి పోటీలో పాల్గొని 15 గ్రామాల ఎడ్ల బండ్లు కు గెలుపు పొందిన మొదటిబహుమతి పావు తులం బంగారం ముస్కు నిశాంత్ రెడ్డి సీతారాంపల్లి గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆకుల సుమన్ గౌడ్ గుంటుకుల నరసయ్య, జాను, మైధం శంకరయ్య గోనె ఆశన్న, బొమ్మగాని ప్రశాంత్, కొప్పు తిరుపతి, పొన్నం స్వామి గొల్ల శేఖర్, రమేష్ యువకులు లోతునూర్ ప్రజలు, శివ భక్తులు, కాంగ్రెస్ నాయకులుకులు తదితరులు పాల్గొన్నారు.




