Wednesday, March 11, 2026

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

జిల్లా రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి కిష్టంపేట రామచందర్ రెడ్డి

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ )
గొల్లపల్లి మండలం శ్రీ రాముల పల్లె గ్రామంలో గ్రామ యువకులు ఐదు టీములు క్రికెట్ జట్లు బుధవారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా క్రికెట్ ఆటలు టాస్ వేసి ప్రారంభించిన రామ చందర్ రెడ్డి మొదటి బహుమతి 5000. రూపాయలు రెండవ బహుమతి 3000. రూపాయలు ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి మరియు హై కోర్టు అడ్వకేట్ రామ చందర్ రెడ్డి మొదటి విజేత బహుమతి గెలిపొందిన రేవల్ల లవన్ గౌడ్ టీం 5000. మరియు రెండొవ బహుమతి రన్నర్ టీం సిపెల్లి అరవింద్ కి. 3000 అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కిష్టంపేట రమేష్ రెడ్డి పొన్నం రఘుపతి గౌడ్ నల్ల నరసింహారెడ్డి రైతు సంఘం అధ్యక్షుడు గుండేటి తిరుపతిరెడ్డి గ్రామానికి చెందిన యువకులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి సంవత్సరం యువకులు అడిగిన వెంటనే కాదు అనకుండా ఆటల పోటీలు నిర్వహిస్తున్న రామచంద్ర రెడ్డి శ్రీరాములపల్లి గ్రామ యువకులు కృతజ్ఞతలు తెలియజేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News