
నేటిసాక్షి (కె. గంగాధర్ ) పెగడపల్లి : పెగడపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ లో బస్సుల రాకపోకల వివరాలు ఉంచాలని దానివలన ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తవని ఎస్టి యూనియన్ నాయకుడు నాగవత్ జీవన్ నాయక్ ప్రభుత్వంని డిమాండ్ చేయడం జరిగింది.
నగావత్ జీవన్ నాయక్
ఇంచార్జి
ధర్మపురి నియోజకవర్గం





