Wednesday, March 25, 2026

ఎడ్ల బండి పోటీ ప్రారంభించిన ధర్మపురి సిఐ రామ్ నరసింహ రెడ్డి

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో శుక్రవారం రోజున  శ్రీ రాజరాజేశ్వరా దేవాలయం జాతరలో 3వ రోజు ఎడ్ల బండి పోటీలో ప్రారంభించిన ధర్మపురి సిఐ రామ్ నరసింహరెడ్డి గొల్లపల్లి ఎస్సై సతీష్ ఈ కార్యక్రమంలో ఆకుల సుమన్ గౌడ్ గుంటుకుల నరసయ్య జాను,మైధం శంకరయ్య గోనె ఆశన్న, బొమ్మగాని ప్రశాంత్, కొప్పు తిరుపతి, పొన్నం స్వామి గొల్ల శేఖర్ రమేష్ యువకులు లోతునూర్ ప్రజలు శివ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News