Friday, January 10, 2025

దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) :
మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేసిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు మరియు సబితా ఇంద్రారెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News