Friday, March 27, 2026

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలోని సింగరేణి అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఐ. రాణి కుముదిని ఐఎఎస్ (రిటైర్డ్) ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News