నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య శాఖ కేంద్రంలో బుధవారం జిల్లా ఉప వైద్యాధికారి ఎన్ శ్రీనివాస్ రోజు కు ఎంతమంది జ్వరంతో రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు వివిధ రకాల వ్యాధులతో. గర్భిణీల సంఖ్య సాధారణ కాన్పుల వివరాలు ఇంకా మొదలగు రికార్డులను తనిఖీ చేసి ఆరోగ్యశాఖ సిబ్బంది రోగులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మంచి చికిత్స అంది చాలని అన్నారు.





